انتقل إلى وضع عدم الاتصال باستخدام تطبيق Player FM !
చెదరిన పాదముద్రలు నవలపై రచయిత ఉణుదుర్తి సుధాకర్ గారితో ఏ కే ప్రభాకర్ గారి సంభాషణ
Manage episode 428466217 series 2811355
ఈ ఎపిసోడ్లో 2024 వ సంవత్సరానికి ఆటా (అమెరికన్ తెలుగు అసోసియేషన్) బహుమతి పొందిన "చెదరిన పాదముద్రలు" నవలపై రచయిత ఉణుదుర్తి సుధాకర్ గారితో ఏ కే ప్రభాకర్ గారి సంభాషణ మీరు వింటారు.
రచయిత ఉణుదుర్తి సుధాకర్ గారి స్వస్థలం విశాఖపట్నం. సాహిత్య అభిలాషకు కారణం కుటుంబ వాతావరణం. స్కూలు చదువు శ్రీకాకుళం. ఉన్నత విద్య యూరోప్లో. వృత్తి రీత్యా మెరైన్ ఇంజనీర్. వీరి మొదటి నవల 'యారాడకొండ' కూడా ఆటా బహుమతిని పొందింది. తూరుపు గాలులు, చలిచీమల కవాతు వీరి కథాసంపుటాలు. వీరి కథల ఇంగ్లీష్ అనువాదం 'ఈస్ట్ విండ్' క్రిందటి ఏడాది విడుదలైంది.
తెలుగు కన్నడ రాష్ట్రాల్లో 35 సంవత్సరాలు సంస్కృతం – తెలుగు పాఠాలు చెప్పి రిటైర్ అయిన ఎ.కె. ప్రభాకర్ ‘తెలుగులో మాండలిక కథాసాహిత్యం’ పై పరిశోధన చేసి అదే పేరుతో ప్రచురించారు.స్త్రీ వాద కథలు , నిషేధ గీతాలు , పాపినేని శివశంకర్ కథలు, తాడిగిరి పోతరాజు కథలు, నంబూరి పరిపూర్ణ సాహిత్యం - జీవితం - వ్యక్తిత్వం, వంటి పుస్తకాలకి సంపాదకత్వ బాధ్యతలు వహించారు.' వేమన దారిలో’ పేరున ఎంపిక చేసిన వేమన పద్యాలకు వ్యాఖ్యానం చేసారు. ‘సమకాలీనం’ పేరుతో కథా విమర్శ పై వ్యాససంపుటి వెలువరించారు.
https://tinyurl.com/4bd63huw
* For your Valuable feedback on this Episode - Please click the link below.
https://tinyurl.com/4zbdhrwr
Harshaneeyam on Spotify App –https://harshaneeyam.captivate.fm/onspot
Harshaneeyam on Apple App – https://harshaneeyam.captivate.fm/onapple
*Contact us - harshaneeyam@gmail.com
***Disclaimer: The views and opinions expressed by Interviewees in interviews conducted by Harshaneeyam Podcast are those of the Interviewees and do not necessarily reflect the official policy or position of Harshaneeyam Podcast. Any content provided by Interviewees is of their opinion and is not intended to malign any religion, ethnic group, club, organization, company, individual, or anyone or anything.
This podcast uses the following third-party services for analysis:
Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
Chartable - https://chartable.com/privacy
495 حلقات

所有剧集
×مرحبًا بك في مشغل أف ام!
يقوم برنامج مشغل أف أم بمسح الويب للحصول على بودكاست عالية الجودة لتستمتع بها الآن. إنه أفضل تطبيق بودكاست ويعمل على أجهزة اندرويد والأيفون والويب. قم بالتسجيل لمزامنة الاشتراكات عبر الأجهزة.